Skip to content
Sri Cholamamba Devi Temple – Amarapuram
  • హోమ్
  • చరిత్ర
  • జాతర
  • టీమ్
  • సంప్రదించండి

జాతర - Sri Cholamamba Devi Temple - Amarapuram

పెద్ద జాతర విశేషాలను ఫోటోలను, వీడియోలను మరియు మరిన్ని వార్తలను ఇక్కడ పొందుపరచడం జరుగును. Stay Tuned!!

  • Home
  • జాతర

శ్రీ చోళమాంబ దేవి జాతర

దాదాపు 102 సంవత్సరముల తరువాత శ్రీ చోళమాంబ దేవి జాతర జరుపబడుతోంది

ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగు పెద్ద జాతర మహోత్సవం కు అందరిని ఆహ్వానిస్తున్నాము.

అమరాపురం, మద్దనకుంట, పుల్లికుంట, వీరాపురం మరియు బంగారుపాళ్యం పెద్దలు, భక్తులు కలసి శ్రీ చోళమాంబ దేవి పెద్ద జాతర నిర్వహించాలని నిర్ణయించారు. కావున భక్తులు విచ్చేసి దేవి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

Suren
Dev

Previous Next

DOWNLOAD OUR

MANA NETHA APP

చోళమాంబ దేవాలయం,
అమరాపురం,
శ్రీ సత్యసాయి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్

Facebook-f Instagram

Contact Info

  • +91 7816045558
  • [email protected]
  • చోళమాంబ దేవాలయం, అమరాపురం,
    శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

Copyright © Cholamamba Temple 2024. All rights reserved